Radio LIVE


Breaking News

Wednesday, 12 March 2014

కాంగ్రెస్ సీమాంధ్ర ప్రచార కమిటీ అధ్యక్షుడు చిరంజీవి

కేంద్ర మంత్రి చిరంజీవిని కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రచార కమిటీ అధ్యక్షునిగా నియమించారు కాంగ్రెస్ అధిష్టానం.<br />ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, వాయిలార్ రవి,పార్టీ రాష్ట్ర వ్యవహారాల&nbsp;అధ్యక్షుడు దిగ్విజయ్ సింగ్,అహ్మద్ పటేల్ ల సమావేశానంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates