కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్ హైదరాబాద్ లో
ఈరోజు విలేకర్ల సమవేశంలో మాట్లాడుతూ జగన్ ముమ్మాటికీ కాంగ్రెస్ డీఎన్‌ఏనే
అని అన్నారు.
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కుటుంబం మొత్తం కాంగ్రెస్ కుటుంబమేనని ఆయన తండ్రి,
తాత, బాబాయ్‌లు కాంగ్రెస్‌లో కొనసాగలేదని జగన్ చెప్పగలరా? అని
ప్రశ్నించారు.
No comments:
Post a Comment