ఇంగ్లాండ్ ఆశలపై వరుణ దేవుడు నీళ్ళు చల్లాడు. 173 పరుగుల విజయ లక్ష్య
చేధనను న్యూజిలాండ్ ముందుంచింది ఇంగ్లాండ్. వర్షం అంతరాయం కలిగించే
సమయానికి న్యూజిలాండ్ 5.2 ఓవర్లు ముగిసే సరికి 52 పరుగులు చేసి ఒక్క వికెట్
కోల్పోయింది.
కాని ఆ సమయానికి న్యూజిలాండ్ 5.2 ఓవర్లలో 43 పరుగులు మాత్రమే అవసరం. దీంతో డక్ వర్త్ లూయీస్ పద్దతి ప్రకారం న్యూజిలాండ్ 9 పరుగుల తేడాతో విజయం సాధించింది.విలియమ్స్ 24,మెక్ కల్లమ్16 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
టీ20 ప్రపంచకప్ లో భాగంగా శనివారం ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 172 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. మొయిన్ ఆలీ(36), మైకేల్ లంబ్(33), బట్లర్(32) రాణించారు.

No comments:
Post a Comment