టీ20 ప్రపంచ కప్ నేటితో ప్రారంభం కానుంది. మొదటి మ్యాచే అదిరిపోయే మ్యాచ్,
భారత్ తో పాకిస్తాన్ తలబడబోతుంది, దాయాదుల పోరు అంటే అందరికి
ఆసక్తి,ఉత్కంఠ. క్రికెట్ అభిమానులను ఉర్రూతాలూగించనుంది. సాయంత్రం 7 గంటలకు
మ్యాచ్ ప్రారంభం.
భారత్ తన చివరి వార్మప్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై విజయం సాధించి ఆత్మ
విశ్వాసంతో మైదానంలో అడుగు పెడుతుంది. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే
వార్మప్ మ్యాచ్ లో అత్యల్ప స్కోర్ కే సౌత్ ఆఫ్రికా మీద ఆలౌట్ అవడం, అఫ్రిది
గాయం తగ్గక పోవడం వంటివి కలవరపెట్టే అంశాలు. ఆసియా కప్ లో ఓటమికి
ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ ఎదురు చూస్తుంది.
No comments:
Post a Comment