తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థి జాక్ నాయకుడు పిడమర్తి రవి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.రవితో పాటు నారాయణపేట టీడీపీ ఎమ్మెల్యే ఎల్కోటి ఎల్లారెడ్డి, వరంగల్ జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు ప్రేమలతారెడ్డి,కెసిఆర్ సమక్షంలో తెరాసలో చేరారు.</p>
<p>ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ పిడమర్తి రవి చిచ్చరపిడుగులా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని,పిడమర్తిని లక్ష ఓట్ల మెజారిటితో ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.రవిని తానే పార్టీలోకి ఆహ్వానించానని చెప్పారు.తాను ఆమరణ దీక్ష చేసిన సమయంలో విద్యార్థి సంఘాలు అద్భుతమైన ఉద్యమాన్ని నడిపాయని కేసీఆర్ గుర్తు చేశారు.

No comments:
Post a Comment