అమెరికాలోని ఫోర్ట్ సిటీ, టెక్సాస్ మోటార్ స్పీడ్ వే లో ప్రపంచంలోనే
అతిపెద్ద టీవీ, బిగ్ హాస్ ను ఆవిష్కరించారు. ఈ టీవిని గిన్నిస్ బుక్ ఆఫ్
వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది.ఇది ఏడంతస్తుల భవనం పొడవు,218 అడుగుల
వెడల్పు,94.6 అడుగుల పొడవు,2852 ఇంచులు దీని ప్రత్యేకతలు.
అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించిన నౌక,సైన్య మరియు వైమానిక
అధికారులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కీర్తి చక్ర,శౌర్యచక్ర పురస్కారాలను
ప్రదానం చేసారు.
జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లిమిటెడ్ అసోచామ్
కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) ఎక్సలెన్స్ అవార్డు
లభించింది.
No comments:
Post a Comment