మీర్పూర్ :టీ20 ప్రపంచకప్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా
మారుతోంది. మీర్పూర్ లో ఈరోజు జరిగిన ఉత్కంఠ పోరులో ఆస్ట్రేలియా పై
వెస్టిండీస్ విజయం సాధించింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 178 పరుగులు చేసింది. మ్యాక్స్ వెల్(45),హాడ్జ్(35) మాత్రమే రాణించారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన విండీస్ కు గేల్(53) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చిన చివర్లో కొంత తడబాటుకు లోనైంది. చివరి 2 ఓవర్లలో 31 పరుగులు చేయాల్సి ఉండగా కెప్టెన్ సామి(34*) చెలరేగడంతో ఇంకా 2 బంతులు ఉండగానే వెస్టిండీస్ విజయం సాధించింది. సామి మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నారు.

No comments:
Post a Comment