రాజధాని ఢిల్లీ లో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.
ఉగ్రవాదులు డ్రోన్ల తో దాడులు చేసే అవకాశం ఉందని, లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాదులు ఇటువంటి దాడులకు పాల్పదనున్నట్లు ఐబీ హెచ్చరించింది.
ఢిల్లీలో పోలీసులు, భద్రతాదళాలు అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేసిన నేపధ్యంలో ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
No comments:
Post a Comment