ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో కోల్ కతా తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో ఢిల్లీ టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేస్తుంది.
రెండు వరుస విజయాలతో ఫామ్ లోకి వచ్చిన ఢిల్లీ డిఫెండింగ్ చాంపియన్ కోల్ కతా ను ఓడించి సత్తా చాటాలని చూస్తుంది.16 కోట్ల ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు యువరాజ్ సింగ్ ఫామ్ ఢిల్లీ ని కలవరపరుస్తుంది.
కోల్ కతా అంతకముందు మ్యాచ్ లో కింగ్స్ XI పై గెలిచి ఆత్మ విశ్వాసంతో ఉంది.
Kolkata Knight Riders (Playing XI): Robin Uthappa(w), Gautam Gambhir(c), Manish Pandey, Suryakumar Yadav, Yusuf Pathan, Ryan ten Doeschate, Andre Russell, Piyush Chawla, Sunil Narine, Morne Morkel, Umesh Yadav
Delhi Daredevils (Playing XI): Mayank Agarwal, Shreyas Iyer, Jean-Paul Duminy(c), Yuvraj Singh, Angelo Mathews, Kedar Jadhav(w), Manoj Tiwary, Nathan Coulter-Nile, Amit Mishra, Imran Tahir, Domnic Joseph
No comments:
Post a Comment