ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ నుంచి నిష్క్రమించిన సైనా
భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ నుంచి నిష్క్రమించింది.
క్వార్టర్స్ లో చైనీస్ తైపీకి చెందిన జు యింగ్ తై చేతిలో సైనాకి పరాజయం ఎదురైంది. జు యింగ్ తై చేతిలో 21-16, 13-21, 18-21 తేడాతో సైనా ఓటమి పాలైంది.
No comments:
Post a Comment