తిరుపతి దిగువ సాంబయ్యపల్లిలో కన్న తల్లిదండ్రులే తమ కొడుకును హత్య చేశారు.
పోలీసుల కథనం ప్రకారం గత కొద్ది రోజులుగా రాంబాబు అనే యువకుడు తన ప్రేమ పెళ్లికి ఒప్పుకోవడం లేదని తల్లిదండ్రులను హింసిస్తున్నాడు.
ఈ వేదింపులను తప్పుకోలేని రాంబాబు తల్లిదండ్రులు తమ కొడుకును హత్య చేసి పోలీసు స్టేషన్ లో లొంగిపోయారు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
No comments:
Post a Comment