భారతదేశం అణు విద్యుదుత్పాదక దేశాల్లో 13వ స్థానం దక్కించుకుందని గురువారం ప్రభుత్వం వెల్లడించింది.
పవర్ రియాక్టర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజన్సీ విడుదల చేసిన నివేదికలో భారత్ 13వ స్థానాన్ని కైవశం చేసుకున్న విషయాన్ని తెలిపింది.
ఈ మేరకు మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ..
అణు విద్యుదుత్పత్తి కోసం అత్యధిక రియాక్టరు ఉన్న దేశాల్లో ఇండియా 7వ స్థానంలో ఉందని, ప్రస్తుతం రియాక్టర్ల సామర్ధ్యం 5,780మెగావాట్లు ఉండగా ఇది 2019 కల్లా 10,080 మెగావాట్లకు చేరుతుందని ఆయన అన్నారు.
No comments:
Post a Comment