శ్రీనివాస్ అనే వ్యక్తి వెబ్ ఛానెల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేశాడు.
70 మంది నిరుద్యోగుల నుంచి రేనా బ్రాడ్ కాస్టింగ్ గ్రూప్ ఆఫ్ నెట్ వర్క్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వారి నుంచి రూ.3 లక్షలు వసూలు చేసి పత్తా లేకుండా ఉడాయించాడు.
దీంతో బాధితుల ఎల్బీనగర్ పోలీసులను ఆశ్రయించారు.
వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
No comments:
Post a Comment