RSS నాయకుడు శంకర్ లాల్ బ్రిటన్ కు చెందిన ఆవులకు దయ్యం గుణాలుంటాయని, వాటి పాలు తాగితే పిల్లల్లో నేర స్వభావం పెరుగుతుందని పేర్కొన్నట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది.
శంకర్ లాల్ RSS కు అనుబంధమైన అఖిల భారతీయ గోసేవ సంస్థ కు అధ్యక్షుడు.
ఆయన జెర్సీ పాలల్లో దయ్యం ఉంటుందని, విషపూరిత పదార్ధాలు ఉంటాయని అన్నారు. అయితే భారతీయ గోవులు సాత్వికమైనవని, వాటి పాలు తాగితే దుష్ట తలంపులు రావని ఆయన వెల్లడించారు.
No comments:
Post a Comment