Radio LIVE


Breaking News

Wednesday, 22 April 2015

మే 1 నుంచి ‘అపరిమిత కాల్స్’ ఆఫర్ :BSNL

BSNL తన వినియోగ దారుల సంఖ్యను పెంచాలనే ఉద్దేశ్యంతో అపరిమిత కాల్స్ చేసుకునే ఆఫర్ ని ప్రారంభించనుంది. ఇందులో భాగంగా BSNL ల్యాండ్ లైన్ ఫోన్ ను వినియోగిస్తున్నవారు రాత్రి 9 నుంచి ఉదయం 7 గంటల వరకు దేశవ్యాప్తంగా ఏ నెట్ వర్క్ కైనా ఉచిత అపరిమిత కాల్స్ చేసుకోవచ్చునని ఓ ప్రకటనలో BSNL జనరల్ మేనేజర్ వెల్లడించారు. మే 1 నుంచి ఈ ఆఫర్ ప్రారంభం కాబోతున్నట్లు ఆయన తెలిపారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates