ఐకియా ఇండియా సంస్థ తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకొచ్చింది.
ఈ సంస్థ తమ వ్యాపార నిర్వహణ కోసం 50 వేల చదరపు మీటర్ల స్థలం కావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. టీస్ఐఐసీ కి చెందిన భూమిని ఎకరం రూ.19.21 కోట్లతో కొనడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.
No comments:
Post a Comment