వోడాఫోన్ రోమీంగ్ రేట్లను భారీగా తగ్గించింది.
ట్రాయ్ సీలింగ్ టారిఫ్ లను తగ్గించిన నేపధ్యంలో వోడాఫోన్ ఈ మేరకు జాతీయ రోమింగ్ ఛార్జీలను తగ్గిస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది.
వోడాఫోన్ తన రోమింగ్ రేట్లను 75% వరకు తగ్గించింది. మే 1 నుంచి ఈ సవరించిన రేట్లు వినియోగదారులకు అమలులోకి వస్తాయని వెల్లడించింది.
No comments:
Post a Comment