ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఈ నెల 21న ఇథియోపియాకు వెళ్లనున్నారు.
ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ ఆహ్వానం మేరకు రాజీవ్ శర్మ పర్యటనకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆయన తెలంగాణ తరపున ఇతియోపియలోని అడీస్అబాబా నగరంలో జరిగే ఇక్రిశాట్ గవర్నింగ్ బాడీ సమావేశంలో పాల్గొననున్నారు.
No comments:
Post a Comment