డాక్టర్ ఓ పాప ప్రసవ సమయంలో నిర్లక్యంగా వ్యవహరించినందుకు గాను ఆమె తల్లిదండ్రులకు రూ.కోటి నష్ట పరిహారం చెల్లించాలని ఇంద్రప్రస్థ అపోలో దావఖాన గైనకాలజిస్ట్ డాక్టర్ సోహిని జాతీయ విఇయోగాదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC) ఆదేశించింది.
15 ఏండ్ల క్రితం జరిగిన ఓ ప్రసవ సమయంలో గైనకాలజిస్ట్ సోహి నిర్లక్యంగా వ్యవహరించడంతో పసికందు వికలాంగురాలైంది.
పలు దవాఖానల్లో చికిత్స చేయించిన ప్రయోజనం శూన్యం. చివరికి ఆమె 12 ఏండ్ల వయస్సులో మృత్యువాత పడింది.
దేనిపై దాఖలైన ఫిటిషన్ ను జస్టిస్ J.M మాలిక్ నేతృత్వంలోని కమిషన్ విచారణ చేపట్టింది. దవాఖానా యాజమాన్యంపై రూ.10 లక్షల జరిమాన విధించింది.బాధిత తల్లికి రూ.కోటి పరిహారంగా ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. అందులో దవాఖాన యాజమాన్యం రూ.80 లక్షలు, మిగితా రూ.20 లక్షలు వైద్యురాలు చెల్లించాలని కమిషన్ పేర్కొంది.
No comments:
Post a Comment