వేసవి కాలం సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఓ ప్రకటనలో CPRO ఉమాశంకర్ కుమార్ తెలిపారు.
ఏప్రిల్ 29 నుంచి జూన్ వరకు రైలు నెం 01289 నాగపూర్ నుంచి ప్రతి సోమవారం 15:00 గంటలకు బయలుదేరి 23:45 కు పూర్ణకు చేరుతుందని అన్నారు.
అలాగే ఏప్రిల్ 28 నుంచి జూన్ 30 వరకు ప్రతి మంగళవారం పూర్ణ నుంచి 01:35 కు బయలుదేరి అదేరోజు నాగ్ పూర్ కు 12:00 గంటలకు చేరుతుందని ఉమాశంఖర్ వెల్లడించారు.
No comments:
Post a Comment