Radio LIVE


Breaking News

Wednesday, 22 April 2015

జపాన్ ప్రధాని కార్యాలయంపై డ్రోన్

జపాన్ ప్రధాన కార్యాలయంపై ఓ గుర్తు తెలియని చిన్న డ్రోన్ వాలింది.ఎవరికీ గాయాలు గానీ, ఆస్థి నష్టం గానీ జరగలేదు.జపాను పోలీసులు దీనికి సంబంధించి విచారణను ప్రారంభించినట్లు సమాచారం. ప్రస్తుతం జపాన్ ప్రధాని షింజో అబే ఆసియా-ఆఫ్రికా సదస్సులో పాల్గొనేందుకు ఇండోనేషియా బయలుదేరి వెళ్ళారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates