అతనొక 22 ఏళ్ల యువకుడు.అతని రూపమే అతనికి శాపంగా మారింది. భర్త నల్లగా ఉన్నాడంటూ కట్టుకున్న భార్యే అతనిని హతమార్చింది.
గుజరాత్ లోని ఆనంద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
రెండేళ్ల కిందట ఫారూఖ్ తో సుందరానా గ్రామానికి చెందిన ఫర్జానాబానోకు వివాహమైంది. ఫారుఖ్ నల్లగా ఉండటంతో ఫర్జానా అతనితో తరుచు గొడవపడటం, సఖ్యతగా ఉండకపోవడం వంటివి చేస్తూ ఉండేది.
ఈ క్రమంలోనే పుట్టింటికి వెళ్లిన ఫర్జానా 10 రోజుల క్రిందట అత్తవారింటికి వచ్చింది. బుధవారం రాత్రి భార్యాభర్తలిద్దరికి గొడవ జరిగింది.దీంతో ఫర్జానా పై ఫారూఖ్ చేయిచేసుకున్నాడు. దీంతో మరింతగా రెచ్చిపోయిన ఫర్జానా గురువారం సాయంత్రం ఫారూఖ్ తలపై సుత్తితో దాడి చేసి హతమార్చింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫర్జానాను అరెస్టు చేశారు.

No comments:
Post a Comment