TRS ఎంపీ జితేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఒలంపిక్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.ఈ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది.
పోటీలో ఉన్న మిగిలిన పదవులకు ఆదివారం ఎన్నికలు జరగనున్నట్లు ఒలంపిక్ సంఘం నూతన్ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి తెలిపారు.
జాతీయ నియమ నిబంధనల ప్రకారం, హైకోర్ట్ ఉత్తత్వుల ప్రకారం ఈ ఎన్నికలు జరుగుతాయని ఆయన వెల్లడించారు.
No comments:
Post a Comment