పాకిస్థాన్ లోని పెషావర్ ప్రాంతాన్ని తుఫాను, కుండపోత వర్షాలు అతలాకుతలం చేశాయి.
120 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల కారణంగా అనేక చోట్ల విద్యుత్ స్తంబాలు, చెట్లు విరిగిపడ్డాయని, పలు చోట్ల భవనాలు కూడా కుప్పకూలాయని దేంతో కనీసం 45 మంది మృతి చెంది ఉన్నారని, 200 మందికి పైగా గాయపడ్డారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ప్రస్తుతం తుఫాన్ తగ్గిపోయిందని, అయితే వర్షాలు మాత్రమే కొనసాగుతున్నాయని అయితే ఇంత భారీ స్థాయిలో తుఫాను రావడం పాకిస్తాన్ దేశ చరిత్రలో ఇదే మొదటిదని వాతావరణ విభాగం పేర్కొంది.
No comments:
Post a Comment