కరీంనగర్ జిల్లాలో దారుణం ఓ చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో ఓ సాడిస్ట్ భర్త కట్టుకున్న భార్యనేచంపాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని గొల్లపల్లి మండలం గోవింద పల్లిలో జరిగిది.
భార్యాభర్తల మధ్య స్పర్ధలు రావడంతో గత కొంతకాలంగా భార్య మమత తన తల్లి వద్ద ఉంటుంది.
భర్త మల్లేష్ ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్నాడు.బుధవారం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న భార్యపై అనుమానంతో ఉన్న మూర్ఖపు భర్త ఆమెను కత్తితో పొడిచి హతమార్చాడు.
No comments:
Post a Comment