నేపాల్ భూకంపం వల్ల భారీగా ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టం జరిగింది.
మృతుల సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంది. ఇప్పటికే భూకంప మృతుల సంఖ్య 4,400కి చేరింది.
దాదాపు 8000 మంది గాయపడ్డారు. ఈ మృతుల సంఖ్య 10,000 లకు చేరోచ్చని నేపాల్ ప్రధాన మంత్రి సుశీల్ కొయిరాల ప్రకటించారు.
నేపాల్ తిరిగి కోలుకునేంత వరకు భారత్ సాయం చేస్తుందని మోడీ వెల్లడించారు.సహాయక చర్యల నిమిత్తం నేపాల్ కు 10 NDRF బృందాలను పంపగా భారత సైన్యం ‘ ఆపరేషన్ మైత్రి ’ పేరుతో తన సహాయాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
No comments:
Post a Comment