తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం కోసం క్రెడాయ్ గతంలో ముఖ్యమంత్రికి రూ.50 లక్షలు విరాళాన్ని అందించింది.
కాగా బుధవారం నాడు మంత్రి హరీష్ రావుకు మరో రూ.25 లక్షల చెక్కును క్రెడాయ్ ప్రతినిధులు విరాళంగా అందజేసింది.
త్వరలోనే మరో రూ.25 లక్షలను ప్రభుత్వానికి అందజేయనున్నట్లు వారు వెల్లడించారు.
No comments:
Post a Comment