తమిళనాడులోని రామేశ్వరం సముద్రతీరానికి చనిపోయిన తిమింగలం ఒకటి కొట్టుకు వచ్చింది.
అక్కడి ప్రభుత్వాధికారులు అది సుమారు 20 టన్నుల బరువు, 45 అడుగుల పొడవు ఉన్నట్లు వెల్లడించారు.
తీర ప్రాంతంలో ఇంత బారీ తిమింగలాన్ని చూడటం ఇదే మొదటిసారి అని, అది ఎలా మరణించింది, ఒడ్డుకు ఎందుకు కొట్టుకొచ్చింది అనే తదితర కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.
No comments:
Post a Comment