పశ్చిమ బెంగాల్లో స్థానిక ఎన్నికల్లో పోలింగ్ హింసాత్మకంగా మారింది.
పలుచోట్ల తృణమూల్ , CPM కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
కత్వా పోలింగ్ వద్ద కాల్పులు జరగగా ఈ కాల్పుల్లో తృణమూల్ కార్యకర్త మృతి చెందారు.దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
No comments:
Post a Comment