ఇటివలే బాలీవుడు నటుడు షారుఖ్ ఖాన్ వన్ డైరెక్షన్ బృందం నుంచి బయటకు వెళ్ళిపోయిన ప్రముఖ యువ గాయకుడు జైన్ మాలిక్ తో దిగిన సేల్ఫీ రికార్డు సృష్టించింది.
ఇటివల లండన్ లో జరిగిన ఏషియన్ అవార్డ్స్ 5 వ వార్షికోత్సవంలో పాల్గొన్న
షారుఖ్ ఖాన్ యువ గాయకుడు జైన్ మాలిక్ తో కలిసి బ్లాక్ అండ్ వైట్ సేల్ఫీ తీసుకున్నారు.
షారుఖ్ ఆ ఫోటోతో పాటు ఈ అబ్బాయి చాలా ప్రశాంతంగా ఉన్నాడు, అల్లా దీవెనలు ఎప్పుడూ అతనికి ఉండాలని ట్వీట్ చేశారు.
కాగా అత్యధికంగా రీట్విట్ అయిన భారతదేశపు ప్రముఖుల ఫోటోగా ఈ ఫోటో గుర్తింపు పొందింది.
ఇప్పటి వరకు ఈ సేల్ఫీని 1,11,720 మంది రీట్వీట్ చేయగా, 1,57,294 మంది లైక్ చేశారు.
షారుఖ్ ఖాన్ తో జైన్ మాలిక్
బ్లాక్ అండ్ వైట్ సేల్ఫీ
|
No comments:
Post a Comment