ఇక నుంచి దేశ రాజధాని ఢిల్లీ లోని బహిరంగ ప్రదేశాల్లో చెత్త తగలబెడితే జరిమానా విధించనున్నట్లు జాతీయ హరిత ట్రిబ్యునల్ ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది.
ఈ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘించి బహిరంగ ప్రదేశాల్లో చెత్తను తగలబెడితే వారికి రూ.5000 జరిమానా విధించనున్నట్టు ట్రిబ్యునల్ వెల్లడించింది.
No comments:
Post a Comment