మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 42 వ పడిలోకి అడుగు పెట్టారు.
క్రికెట్ లో రికార్డులు నెలకొల్పి , తనదైన ముద్ర వేసిన సచిన్ తన 16 వ ఏటే క్రికెట్ ప్రపంచంలో అడుగుపెట్టాడు.
జన్మదినం సందర్భంగా ఆయనకు అభిమానులతో పాటు యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ ఫఠాన్, రహనే, అనిల్ కుంబ్లే, రోహిత్ శర్మ, ఇతర క్రికెటర్లు, పలువురు బాలీవుడ్ ప్రముఖులు సచిన్ కు గ్రాండ్ విషెస్ ను తెలియజేశారు.
No comments:
Post a Comment