Radio LIVE


Breaking News

Saturday, 18 April 2015

విజృంభించిన రస్సెల్-పంజాబ్ పై కోల్ కతా విజయం

పూణే:మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో కింగ్స్ XI పంజాబ్,కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కోల్ కతా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఒక దశలో 60 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకలలోతు కష్టాల్లో కూరుకుపోయిన కోల్ కతా ను రస్సెల్,యూసుఫ్ పఠాన్ ఆదుకున్నారు.156 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన కోల్ కతా 7.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 60 పరుగులు మాత్రమే చేసి కష్టాల్లో పడింది.ఈ దశలో జత కూడిన రస్సెల్,పఠాన్ తో కలిసి పంజాబ్ బౌలర్ల మీదకు ఎదురు దాడికి దిగాడు.
కేవలం 36 బంతుల్లో 66 పరుగులు చేసి ఇంకో ఒక్క పరుగు ఐతే జట్టు గెలుస్తుంది అనగా ఔటై పెవీలియన్ చేరాడు.పఠాన్ 28 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
రెండు వికెట్లు కూడా తీసిన రస్సెల్ కు మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది.కెప్టెన్ బెయిలీ ఒక్కడే రాణించి 60 పరుగులు చేశాడు.

Kings XI Punjab Innings - 155/9 (20 overs)

BattingOutRB4s6sSR
Murali Vijayc A Russell b Umesh04000.0
Virender Sehwagc Chawla b A Russell111020110.0
Wriddhiman Saha (wk)c Y Pathan b M Morkel151111136.4
Glenn Maxwellc A Russell b Umesh332622126.9
George Bailey (c)run out (ten Doeschate/Uthappa)604552133.3
Thisara Pererac M Pandey b A Russell9801112.5
Gurkeerat Singh Mannc Suryakumar Yadav b Umesh111001110.0
Axar Patelc Suryakumar Yadav b Narine230066.7
Mitchell Johnsonc Gambhir b M Morkel120050.0
Anureet Singhnot out01000.0
Extras 13(b - 9 w - 3, nb - 0, lb - 1)
Total 155(20 Overs, 9 Wickets)
Did not bat:Sandeep Sharma
BowlerOMRWNbWdER
Umesh Yadav40333018.2
Morne Morkel40272006.8
Andre Russell40392029.8
Sunil Narine40171004.2
Piyush Chawla40290007.2
FOWBatsmanScoreOver
1Murali Vijay0/10.4
2Wriddhiman Saha23/23.5
3Virender Sehwag27/34.2
4Glenn Maxwell90/411.4
5Thisara Perera107/513.6
6Gurkeerat Singh Mann131/617.3
7Axar Patel146/718.6
8George Bailey154/819.4
9Mitchell Johnson155/919.6

Kolkata Knight Riders Innings - 159/6 (17.5 overs)

BattingOutRB4s6sSR
Robin Uthappa (wk)lbw b Sandeep Sharma131020130.0
Gautam Gambhir (c)c W Saha b Sandeep Sharma11191057.9
Manish Pandeyc Bailey b Sandeep Sharma12620200.0
Suryakumar Yadavc W Saha b T Perera231022230.0
Yusuf Pathannot out282440116.7
Ryan ten Doeschatelbw b Sandeep Sharma01000.0
Andre Russellb Johnson663692183.3
Piyush Chawlanot out4110400.0
Extras 2(b - 0 w - 1, nb - 0, lb - 1)
Total 159(17.5 Overs, 6 Wickets)
Did not bat:Sunil Narine, Morne Morkel, Umesh Yadav
BowlerOMRWNbWdER
Sandeep Sharma41254006.2
Anureet Singh40370009.2
Mitchell Johnson3.504110010.7
Thisara Perera40331018.2
Axar Patel202200011.0
FOWBatsmanScoreOver
1Robin Uthappa16/12.2
2Manish Pandey34/24.3
3Suryakumar Yadav60/36.5
4Gautam Gambhir60/47.4
5Ryan ten Doeschate60/57.5
6Andre Russell155/617.4

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates