తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయలో భాగంగా కరీంనగర్ జిల్లా వేములవాడ గుడి చెరువును మినీ ట్యాంక్ బండ్ గా మార్చడానికి సోమవారం నీటిపారుదల శాఖ ఉత్తర్వులను జారీ చేసింది.
రూ.57.40 లక్షలు పూడిక తీయడానికి,
రూ.9.06 కోట్లును మినీ ట్యాంక్ బండ్ గా మార్చడానికి ప్రతిపాదించారు.దీనికి ప్రభుత్వ అనుమతించింది.
నిర్ణీత కాలంలో పనులను పూర్తి చేయాలని మైనర్ ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ పేర్కొన్నారు.
సీఎం KCR ఈ చెరువు పనులను ప్రారంభించనున్నట్లు సమాచారం.
No comments:
Post a Comment