బుధవారం ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో సీఎస్ఆర్ (కార్పోరేట్ సామాజిక బాధ్యత) జాతీయ సదస్సు జరగనుంది.
ఈ సదస్సును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించనున్నారనే విషయాన్ని ప్రభుత్వం ఓ పత్రిక ప్రకటన ద్వారా తెలిపింది.
ఈ సదస్సుకు ప్రభుత్వాధికారులతో పాటు వ్యాపార వేత్తలు హాజరవుతారని, CSR నిధుల సద్వినియోగం, అభివృద్ధి ప్రణాళికలు వంటి అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నట్లు వెల్లడించింది.
No comments:
Post a Comment