ప్రపంచవ్యాప్తంగా స్వలింగ వివాహాల కోసం రోజురోజుకి డిమాండ్ పెరిగిపోతోంది.
జపాన్ లో తాజాగా దాదాపు 3 వేల మంది అటువంటి వివాహాలకు చట్ట బద్ధత కల్పించాలంటూ జపాన్ రాజధాని టోక్యోలో ర్యాలీ నిర్వహించారు.
ఎంటర్ టైన్ మెంట్,షాపింగ్ కు ప్రసిద్ధి చెందిన షిబుయా జిల్లాలో ఈ మార్చ్ ను నిర్వహించగా బై సెక్సువల్ ,లెస్బియన్, ట్రాన్స్ జెండర్లతో పాటు సెక్స్ వర్కర్స్ ,మద్ధతుదారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment