Radio LIVE


Breaking News

Sunday, 19 April 2015

మొదటి విజయాన్ని నమోదు చేసుకున్న ముంబై ఇండియన్స్

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 18 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ పై విజయం సాధించి నాలుగు వరుస ఓటముల తరువాత మొదటి విజయాన్ని అందుకుంది.

ముంబై విధించిన 210 పరుగుల లక్ష్య చేధనలో నిర్ణీత 20 ఓవర్లు పూర్తి అయ్యేసరికి బెంగళూరు 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఒక దశలో 10 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 60 పరుగులు మాత్రమే చేసిన బెంగళూరు,తరువాతి 10 ఓవర్లలో 131 పరుగులు చేసింది.డివీలియర్స్ 11 బంతుల్లో 41,డేవిడ్ వీజ్ 25 బంతుల్లో 47 పరుగులు చేసినా జట్టును గెలిపించలేకపోయారు.
మూడు వికెట్లు తీసిన హర్బజన్ సింగ్ కు మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

Mumbai Indians Innings - 209/7 (20 overs)

BattingOutRB4s6sSR
Lendl Simmonsc Aaron b Chahal594492134.1
Parthiv Patel (wk)b D Wiese12132092.3
Unmukt Chandc Kohli b Chahal583782156.8
Rohit Sharma (c)c & b D Wiese421534280.0
Kieron Pollardc Chahal b D Wiese5310166.7
Ambati Rayuduc Chahal b D Wiese01000.0
Harbhajan Singhrun out (Bisla/Abu Nechim)01000.0
Hardik Pandyanot out16602266.7
Extras 17(b - 0 w - 13, nb - 0, lb - 4)
Total 209(20 Overs, 7 Wickets)
Did not bat:Jasprit Bumrah, Mitchell McClenaghan, Lasith Malinga
BowlerOMRWNbWdER
Iqbal Abdulla40350038.8
Varun Aaron405000712.5
Abu Nechim405900114.8
David Wiese40334018.2
Yuzvendra Chahal40282017.0
FOWBatsmanScoreOver
1Parthiv Patel47/15.5
2Lendl Simmons119/213.3
3Unmukt Chand182/317.4
4Kieron Pollard188/418.2
5Ambati Rayudu188/518.3
6Rohit Sharma192/618.5
7Harbhajan Singh209/720

Royal Challengers Bangalore Innings - 191/7 (20 overs)

BattingOut DescRB4s6sSR
Chris Gayleb Harbhajan10240041.7
Manvinder Bislab Harbhajan201631125.0
Virat Kohli (c)c Rayudu b McClenaghan181811100.0
Dinesh Karthik (wk)c Chand b Malinga181111163.6
AB de Villiersc K Pollard b Bumrah411153372.7
Rilee Rossouwb Harbhajan01000.0
David Wiesenot out472562188.0
Iqbal Abdullarun out (Rohit/K Pollard)201540133.3
Abu Nechimnot out1100100.0
Extras 16(b - 0 w - 13, nb - 2, lb - 1)
Total 191(20 Overs, 7 Wickets)
Did not bat:Varun Aaron, Yuzvendra Chahal
BowlerOMRWNbWdER
Mitchell McClenaghan404312310.8
Lasith Malinga41351038.8
Harbhajan Singh40273006.8
Jasprit Bumrah40391059.8
Hardik Pandya303700212.3
Kieron Pollard1090009.0
FOWBatsmanScoreOver
1Manvinder Bisla26/14.6
2Chris Gayle48/28.1
3Virat Kohli62/310.3
4Dinesh Karthik97/412.1
5Rilee Rossouw119/513.1
6AB de Villiers125/614.2
7Iqbal Abdulla183/719.1

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates