తాజాగా ఓ రూమర్ హల్ చల్ చేస్తుంది.
త్వరలోనే బాలీవుడ్ లోకి సచిన్ టెండూల్కర్ కూతురు అడుగుపెట్టనుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఓ మూవీలో షాహిద్ కపూర్ సరసన నటించనుందని వెబ్ సైట్లు కోడై కూస్తున్నాయి.
గతంలో కూడా ఇలాగే షారుఖ్ కొడుకు ఆర్యన్ , శ్రీదేవి కూతురు జాహ్నవి ఓ సినిమాలో జంటగా నటించానున్నరనే వార్తా సామజిక మాధ్యమాల్లో కొన్నాళ్లు పుకార్లు షికార్లు చేశాయి.
ఇదీ అలాంటి రూమరేనేమో!
No comments:
Post a Comment