నేడు వరంగల్ జిల్లా లో పర్యటించనున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం
బుధవారం వరంగల్ జిల్లాలోని గూడూరు మండలంలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పర్యటించనున్నారు.
మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టనున్న బొడ్డుగొండలోని పెద్ద చెరువు పనులను ఈ సందర్భంగా కడియం ప్రారంభించనున్నారు.
No comments:
Post a Comment