Radio LIVE


Breaking News

Sunday, 19 April 2015

చెన్నై పై రాజస్థాన్ సునాయాస విజయం

అహ్మదాబాద్:ఐపీఎల్ 8 వ సీజన్లో రాజస్థాన్ జైత్రయాత్ర కొనసాగుతుంది.ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్ లలో ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో ముందుంది.

ఆదివారం జరిగిన మ్యాచ్ లో చెన్నై పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది రాజస్థాన్.టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై నిర్ణీత 20ఓవర్లలో 156 పరుగులు చేసింది.స్మిత్ 40,బ్రావో 62,ధోని 31 పరుగులతో రాణించారు.
157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ మొదటినుండి చెన్నై బౌలర్లపై విరుచుకుపడింది.మొదటి వికెట్ కు రహనే(76),వాట్సన్(73)లు 144 పరుగులు జోడించి జట్టును విజయతీరాలకు చేర్చారు.తరువాత వచ్చిన స్మిత్ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.ఇంకా 11 బంతులు మిగిలి ఉండగానే జట్టును గెలిపించాడు రహనే.
రహనే కు ఆరంజ్ క్యాప్ తో పాటు మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
 

Chennai Super Kings Innings - 156/4 (20 overs)

BattingOutRB4s6sSR
Dwayne Smithb Faulkner402932137.9
Brendon McCullumc Faulkner b Tambe12730171.4
Suresh Rainac Samson b C Morris480050.0
Faf du Plessisc C Morris b Ankit Sharma130033.3
Dwayne Bravonot out623681172.2
MS Dhoni (c & wk)not out31374083.8
Extras 6(b - 0 w - 4, nb - 0, lb - 2)
Total 156(20 Overs, 4 Wickets)
Did not bat:Ravindra Jadeja, Ravichandran Ashwin, Mohit Sharma, Ishwar Pandey, Ashish Nehra
BowlerOMRWNbWdER
Ankit Sharma30261008.7
Chris Morris40191004.8
Pravin Tambe40361009.0
Deepak Hooda202200211.0
James Faulkner40261016.5
Stuart Binny1050005.0
Shane Watson202000110.0
FOWBatsmanScoreOver
1Brendon McCullum15/12.2
2Suresh Raina38/25.3
3Faf du Plessis39/36.2
4Dwayne Smith65/49.1

Rajasthan Royals Innings - 157/2 (18.2 overs)

BattingOutRB4s6sSR
Ajinkya Rahanenot out765562138.2
Shane Watson (c)b R Jadeja734764155.3
Steven Smithc & b DJ Bravo670085.7
Karun Nairnot out1100100.0
Extras 1(b - 0 w - 1, nb - 0, lb - 0)
Total 157(18.2 Overs, 2 Wickets)
Did not bat:Sanju Samson(wk), Stuart Binny, James Faulkner, Deepak Hooda, Chris Morris, Ankit Sharma, Pravin Tambe
BowlerOMRWNbWdER
Ishwar Pandey20120006.0
Ashish Nehra40320018.0
Mohit Sharma40330008.2
Ravindra Jadeja40291007.2
Ravichandran Ashwin202100010.5
Dwayne Bravo2.203010012.9
FOWBatsmanScoreOver
1Shane Watson144/116.1
2Steven Smith156/218.1

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates