Radio LIVE


Breaking News

Tuesday, 14 April 2015

నేడు 6 జనతాపరివార్ పార్టీల విలీనం

బుధవారం ఆరు జనతాపరివార్ పార్టీల విలీనం జరగనుంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఎస్సీ అధినేత ములాయంసింగ్ యాదవ్ నివాసంలో SP, SJT, JDU, JDS, RJD, INLD పార్టీల సమావేశం జరగనుంది. ఈ భేటీలో కొత్త కూటమికి పేరు మరియు గుర్తును ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ నూతన పార్టీకి సైకిల్ గుర్తును నిర్ధారించుకొనున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ కొత్త పార్టీకి సమాజ్ వాదీ జనతా దళ్ లేదా సమాజ్ వాదీ జనతా పార్టీ అనే పేరును ఖరారు చేయనున్నట్లు సమాచారం.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates