Radio LIVE


Breaking News

Thursday, 16 April 2015

ఎయిర్ ఇండియా స్మారకస్థూపాన్ని సందర్శించిన ప్రధాని

కెనడా పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ గురువారం నాడు ఎయిర్ ఇండియా స్మారకస్థూపాన్ని సందర్శించారు. 1985లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతి చెందిన వారికి ఆయన నివాళులర్పించారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates