నెట్ న్యూట్రాలిటీ వివాదం ముదురుతున్న నేపధ్యంలో ఫ్లిప్ కార్ట్ నెమ్మదిగా తప్పుకుంది.
ఈ కామర్స్ లో ప్రముఖ సంస్థ ఫ్లిప్ కార్ట్ ప్రతిపాదిత ఎయిర్ టెల్ జీరో పథకం నుంచి తాము తప్పుకొంటున్నట్లు ప్రకటించింది. మంగళవారం ఈ పతాకంపై ఎయిర్ టెల్ చర్చల నుంచి తాము విరమించుకొంటున్నామని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది.
No comments:
Post a Comment