ప్రముఖ హాలీవుడు నటి,మోడల్ కెల్లీ బ్రూక్ సైబర్ హ్యాకర్ల దాడికి గురయ్యారు.
ఎవరో ఆమే ప్రైవేటుగా ఉన్నప్పటి మొత్తం 24 నగ్న ఫోటోలను హ్యాక్ చేసి ఆన్ లైన్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం వన్ బిగ్ హ్యాపీ సినిమాలో ఆమె నటిస్తున్నారు.
తన ఫోటోలు ఇంటర్ నెట్ లో హాల్ చల్ చేస్తున్న విషయం తెలుసుకున్న కెల్లీ లండన్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.గతంలో కూడా కెల్లీ సైబర్ హ్యాకర్ల బారిన పడింది.
ఆమెకు సంబంధించి 34 ఫోటోలు అర్ధనగ్నంగా గత ఏడాది ఇంటర్ నెట్ లో దర్శనమిచ్చాయి కాగా ఇది రెండోసారి.
No comments:
Post a Comment