హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ మళ్లీ నెంబర్.1 స్థానాన్ని కైవశం చేసుకుంది.
సైనా ఇండియన్ గ్రాండ్ ఫిక్స్ టోర్నీ లో స్వర్ణం సాధించడం ద్వారా మొదటి స్థానం సాధించింది.
అనంతరం జరిగిన మలేషియా ఓపెన్ సెమీస్ లో చైనా క్రీడాకారిణి లీ జురయ్ చేతిలో ఓటమి పాలై కొద్ది రోజుల్లోనే ప్రధమ స్థానం కోల్పోయిన విషయం తెలిసిందే.
అయితే సైనా ఇటివల సింగపూర్ ఓపెన్ లో ఆడలేదు.ఈ టోర్నీలో లీ జురమ్ ఓడిపోవడంతో రెండు స్థానాలు కోల్పోయి మూడో స్థానానికి చేరుకుంది.
దీంతో మళ్లీ సైనా నెహ్వాల్ నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది.
No comments:
Post a Comment