ప్రభుత్వ ఉద్యోగాలను నింపే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది.
గురువారం ఆర్ధికశాఖ పోలీసుశాఖలో 3,620 మంది కానిస్టేబుళ్ల భర్తీకి ఆమోదం తెలిపింది.ప్రభుత్వం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది.
త్వరలోనే ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాబోతున్నట్లు సమాచారం.
No comments:
Post a Comment