Radio LIVE


Breaking News

Tuesday, 14 April 2015

పాలిథీన్ పై నిషేధం : నేపాల్

నేపాల్ ను పాలిథీన్ ఫ్రీజోన్ కంట్రీగా చేయడంలో భాగంగా నేపాల్ రాజధాని ఖాట్మండ్ లో పాలిథీన్ వాడకంపై నిషేధం విధించారు. పాలిథీన్ సంచుల వాడకంతో ఆరోగ్యం క్షీణించడంతో పాటు భారి స్థాయిలో కాలుష్యం జరుగితుందని అందుకే న్యూ ఇయర్ లో వేడుకల్లో భాగంగా పాలిథీన్ సంచుల వాడకాన్ని తగ్గించడమే లక్ష్యంగా వీటిపై నిషేధం విధించామని సైన్స్, టెక్నాలజీ, పర్యావరణ మంత్రిత్వశాఖ వెల్లడించింది.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates