Radio LIVE


Breaking News

Tuesday, 14 April 2015

బిర్యానీ హీరోయిన్ అంజనా మృతి

బిర్యానీ సినిమాలో ఓ కథానాయకగా నటించిన హనీ పివరాజ్ అంజనా సోమవారం మృతి చెందారు. ఈ యువ నటి గత కొద్ది కాలంగా క్యాన్సర్ తో బాధ పడుతుంది. ఈ విషయం తెలిసి తమిళ, మలయాళ సినీ వర్గాలు అంజనా మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.సోషల్ మీడియాలో కూడా ఆమె మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తమవుతుంది. అంజనా బిర్యానీ సినిమాలో ముగ్గురు అమ్మాయిలలో ఒకరిగా నటించింది.అజిత్ సినిమా ఆరంభంలో ఓ చిన్న పాత్రను కూడా పోషించింది.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates