Radio LIVE


Breaking News

Thursday, 16 April 2015

భారత పౌరసత్వాన్ని మాకు ఇవ్వండి : పాక్ సింధీలు

200 మంది పాకిస్తాన్ కు చెందిన సింధీలు తమకు భారత పౌరసత్వమివ్వాలని ఇండియాకు దరఖాస్తు చేసుకున్నారు. గత కొంతకాలంగా వీరు వీసాపై మధ్యప్రదేశ్ లో వుంటున్నారు. సంబంధిత శాఖలకు వీరి దరఖాస్తులను పంపిస్తామని అధికారులు తెలిపారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates