బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ నిర్మాతగా మారనున్నారు.
నితిన్ మిరాగ్ గ్రూప్ చైర్మెన్ మదన్ పాలివాల్ భాగస్వామ్యంతో చిత్రనిర్మాణం చేపట్టనున్నారు.
తనచేతిలో ప్రస్తుతం నాలుగు స్క్రిప్టులు ఉన్నాయని, ఈ సంవత్సరం వాటిలో కనీసం రెండైన ప్రారంభిస్తామని హాస్యచిత్రాలను మాత్రం ఎంచుకోనని నీల్ ముఖేష్ అన్నారు.
No comments:
Post a Comment